#Nirmal #ACBRaids #Corruption #GovernmentOffices #AntiCorruption
ఏసీబీ వలలో ల్యాండ్ సర్వే అధికారి: తిరు మారని అవినీతి
—
నిర్మల్ జిల్లాలో వరుస ఏసీబీ దాడులు, అధికారుల తీరు మారకపోవడం. నవంబర్ నెలలోనే ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటనలు. ల్యాండ్ సర్వే కార్యాలయంలో జగదీష్, ప్రశాంత్ లు లంచం ...