: #MudholFloods #RoadIssues #DrainageProblems #HeavyRain

Alt Name: ముధోల్ మండలంలో వర్షం కారణంగా నీటితో నిండిన రోడ్లు.

చెరువులను తలపిస్తున్న కాలనీల రోడ్లు

ముధోల్ మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. పలు కాలనీలలో వర్షపు నీరు చేరి రోడ్లను చెరువులను తలపిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్లపై నీరు నిలవడంతో ఇబ్బందులు. అధికారులు ...