#MeditationAwareness #StudentTraining #Mindfulness #NirmalDistrict
వివేకానంద పాఠశాలలో ధ్యానశిక్షణ పై అవగాహన కార్యక్రమం
—
తానూర్ వివేకానంద పాఠశాలలో ధ్యాన శిక్షణ పి.ఎస్.ఎస్.ఎమ్. నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో అవగాహన ధ్యానం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని ప్రత్యేక సందేశం తానూర్ మండలంలోని వివేకానంద పాఠశాలలో బుధవారం ధ్యానశిక్షణ పై ...