#MaharashtraElections #RahulGandhi #CECQuestions #ElectionResults
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు, సీఈసీ పాత్ర పై ప్రశ్నలు
—
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు, సీఈసీ పాత్రపై సందేహాలు. ఓటర్ల జాబితాలో 72 లక్షల పేర్ల చేరిక, కొత్త పేర్లతో బీజేపీ గెలుపు. 118 అసెంబ్లీ స్థానాల్లో 102 చోట్ల బీజేపీ విజయం. ...