#KhairatabadGanesh #GaneshNimajjanam #HyderabadFestivals #HussainSagar #GaneshChaturthi

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం: శోభాయాత్ర ఘనంగా ముగిసింది

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రక్రియ ప్రారంభం. 70 అడుగుల గణపతి విగ్రహం హుస్సేన్ సాగర్ తీరానికి చేరింది. శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భద్రత కోసం పోలీసుల భారీ బందోబస్తు. ...