: #JusticeForTribalWomen #FastTrackTrial #AdivasiRights
ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారం: లంబాడా హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది
—
ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారం, హత్య ఘటన. లంబాడా హక్కుల పోరాట సమితి తీవ్ర నిరసన. నిందితులపై ఫాస్ట్ ట్రాక్ విచారణ కోరిన డిమాండ్. ఏజెన్సీ ప్రాంతంలో మహిళలకు రక్షణ కల్పించాలని అధికారులకు ...