#Hyderabad #RevanthReddy #DGPOrders #BRS #PoliticalConspiracy #PublicSafety

సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు: శాంతి భద్రతలకు భంగం కలిగించే రాజకీయ కుట్రలు సహించేది లేదు

సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉందని వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ ...