#HumanRightsAdvocate #GorrepatiMadhavaRao #HumanRightsMovement #LegacyOfService
మానవ హక్కుల ఉద్యమ స్రవంతికి తీరని లోటు – సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు మృతి
—
మానవ హక్కుల ఉద్యమ నాయకుడు గొర్రెపాటి మాధవరావు కన్నుమూత. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం పార్థివ దేహాన్ని దానం. హక్కుల ఉద్యమానికి మాధవరావు మరణం తీరని లోటుగా రాజకీయ, సామాజిక నేతల వ్యాఖ్యలు. ...