#HospitalInspection #Healthcare #QualityTreatment #DistrictCollector #Bhainsa
ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన చికిత్స అందించాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
—
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. భైంసా ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ. వైద్యులు సమయపాలన పాటించాలని, వైద్య సౌకర్యాలను నిరంతరం అందుబాటులో ఉంచాలని ...