#HindiDiwas #LanguageDay #NirmalDistrict #Education
ఘనంగా హిందీ భాషా దినోత్సవం నిర్వహణ
—
వానల్పహాడ్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. హిందీ భాషా ప్రాముఖ్యతను చర్చించిన ప్రధానోపాధ్యాయులు పి. గంగాధర్. విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఉపాధ్యాయులు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని ...