: #HarishRao #Telangana #FinanceCommission #TaxRevenue #BRSParty

Alt Name: Telanganaపై కేంద్రం కక్షపూరిత వైఖరి

తెలంగాణపై కేంద్రం కక్షపూరిత వైఖరి: హరీశ్ రావు

పన్నుల వాటా 31% నుండి 50%కు పెంచాలని హరీశ్ రావు డిమాండ్. నాన్-ట్యాక్స్ రెవెన్యూలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్న హరీశ్ రావు. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలకు రూ.40 వేల కోట్లు కేటాయించాలని సూచన. ...