#HairLossCrisis #BuldhanaDistrict #HealthAlert #EnvironmentalImpact #MaharashtraNews
వారంలోనే బట్టతల… మూడు గ్రామాల ప్రజల ఆందోళన
—
మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో జుట్టు ఊడిపోతున్న ఘటన. బోర్గావ్, కల్వడ్, హింగ్న గ్రామాల్లో ప్రజలు షాక్‌లో. నీటి కాలుష్యం, ఎరువుల ప్రభావం అనుమానం. వైద్య బృందాల పరిశోధనలు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని బోర్గావ్, ...