#GurukulTeachers #BacklogPosts #HyderabadProtest #TeacherRecruitment #JobFairness

గురుకుల టీచర్ పోస్టింగ్‌పై నిరసన

గురుకుల టీచర్ పోస్టింగ్‌లో అవకతవకలపై అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌లో గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ నియామక నిబంధనలు పాటించకపోవడంపై అభ్యర్థుల ఆవేదన హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్‌లో ఈ రోజు గురుకుల టీచర్ ...