#GaneshUtsav #PeaceCommittee #SPJanakiSharmila #Bhainsa #FestivalSafety

గణేష్ ఉత్సవాలకు సంబంధించిన శాంతి సమావేశం - జిల్లా ఎస్పీ జానకి షర్మిల

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచనలు

జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అవినాష్ కుమార్, మరియు ఇతరులతో శాంతి సమావేశం గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచన విద్యుత్, సీసీ కెమెరాలు, పారిశుధ్య కార్యక్రమాలకు ప్రత్యేక ...