#FarmersCompensation #SurveyDemand #BJP #NirmalDistrict #FloodDamage

పంట నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తున్న కోరి పోతన్న

పంట నష్టానికి సర్వే చేపట్టాలి: బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న

భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితిని పరిశీలించాలి. ముధోల్ మండల బీజే పీ అధ్యక్షులు కోరి పోతన్న, ప్రభుత్వాన్ని నష్టపరిహారం చెల్లించడాన్ని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ...

Exit mobile version