#EducationSupport #AdivasiLeader #CommunityService #KhannapurMLA
ఆదివాసీ ఉద్యమ నాయకుడు ఉయిక సంజీవ్ కుమార్తకు ఎమ్మెల్యే భోజ్జు పటేల్ ఆర్థిక సహాయం
—
ఉయిక సంజీవ్ కుమార్తకు చదువుల కోసం ₹50,000 ఆర్థిక సహాయం. వెడ్మ భోజ్జు పటేల్ మాట ప్రకారం సహాయం అందజేత. చదువుతో తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచన. అన్ని అంశాల్లో అండగా ఉంటానని ...