#EducationReform #TeacherRecruitment #TUTF #NirmalDistrict #PrimaryEducation
: ఉపాధ్యాయులను నియమించి విద్యను పటిష్టం చేయాలి – టియుటిఎఫ్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్
—
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం అవసరం. టియుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నతోడిశెట్టి రవికాంత్. ప్రాథమిక పాఠశాలలలో విద్యా వాలంటీర్‌ల నియామకం డిమాండ్. జిల్లా కోశాధికారి పోల ధర్మరాజ్, రాష్ట్ర నాయకులు, మండల ...