#DuvvadaSrinivas #DivvelaMadhuri #TeluguPolitics #TekkaliUpdates #FamilyDrama #VaniExit
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో కొత్త ట్విస్ట్ – మాధురి ఆఫర్
—
దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్న ఇంటిని దివ్వెల మాధురి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. మాధురి, ఇంటి హక్కులు తనకు వచ్చాయని ప్రకటిస్తూ, ఇంటిని అద్దెకు ఇస్తానని దువ్వాడ ...