#DoctorVedic #HealthcareHeroes #MedicalService #PatientCare #PublicHealth
: డాక్టర్ వేదవ్యాస్ తీసుకున్న శ్రమ వెలకట్టలేనిది – జిల్లా వైద్యాధికారి రాజేందర్
—
సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ వేదవ్యాస్ చేసిన శ్రమ లక్ష్మి అనే మహిళకు అత్యవసరంగా సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ సమకూర్చడం లక్ష్మి ప్రాణాలు కాపాడిన డాక్టర్ వేదవ్యాస్‌ను అభినందించిన జిల్లా ...