#DietCharges #TelanganaEducation #StudentWelfare #CommonMenu #KishoreKumar

అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పాఠశాల సందర్శనలో.

అన్ని పాఠశాలల్లో డైట్ చార్జీల అమలుపై కృషి చేయాలి: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్

డైట్ చార్జీల పెంపును అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశాలు. ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో కామన్ మెనూ ప్రారంభం. విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపు. అన్ని ...