#DiabetesNews #WeeklyInsulin #QWLIInjection #DrRamKumar #GunturDoctor #DiabetesTreatment

మధుమేహం కోసం క్యూఎల్ఐ ఇన్సులిన్ ఇంజక్షన్

మధుమేహ రోగులకు శుభవార్త: వారానికి ఒక్కసారే ఇన్సులిన్ ఇంజక్షన్!

మధుమేహ రోగులకు త్వరలో అందుబాటులోకి క్యూఎల్ఐ ఇన్సులిన్ ఇంజక్షన్ నిత్యం ఇన్సులిన్ తీసుకునే వారికి ఇకపై వారానికి ఒక్కసారి ఇన్సులిన్ గుంటూరు వైద్య నిపుణుడు డాక్టర్ ఎ. రామ్‌కుమార్ ప్రకటన  మధుమేహంతో బాధపడే ...