#CyberCrime #TirupatiPolice #OnlineFraud #Awareness
సైబర్ మోసంలో 54 లక్షలు నష్టం: బాధితురాలి ఫిర్యాదు
—
తిరుపతి మహిళకు పార్ట్ టైమ్ జాబ్ పేరుతో సైబర్ మోసం. 13 బ్యాంక్ ఖాతాల్లోకి 50 లక్షలు పంపించిన బాధితురాలు. మరో 30 లక్షలు ఇవ్వాలంటూ మహిళను మోసగించడానికి ప్రయత్నం. ఫిర్యాదుతో 7 ...