: #ChandrababuNaidu #FloodRelief #Vijayawada #AndhraPradesh #JCB

జేసీబీపై పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

: జేసీబీపై పర్యటిస్తూ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు జేసీబీపై వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం ప్రాంతాల్లో పర్యటన. బాధితులను నేరుగా కలసి పరామర్శించి, భరోసా ఇచ్చారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం. ...

Exit mobile version