: #ChandrababuNaidu #FloodRelief #Vijayawada #AndhraPradesh #JCB
: జేసీబీపై పర్యటిస్తూ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
—
సీఎం చంద్రబాబు జేసీబీపై వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం ప్రాంతాల్లో పర్యటన. బాధితులను నేరుగా కలసి పరామర్శించి, భరోసా ఇచ్చారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం. ...