#BMSKarimnagar #NewCommittee #LaborWelfare #UnorganizedWorkers

భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ నూతన కమిటీ సమావేశం.

భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ నూతన కార్యవర్గం ఎన్నికలు

నూతన అధ్యక్షులుగా పసుల శ్రవణ్, కార్యదర్శిగా తొర్తి శ్రీనివాస్. బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ నేతృత్వంలో సమావేశం. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై నూతన కమిటీ కృషి చేయాలని ప్రతిజ్ఞ. కరీంనగర్‌లో ...