#BCKota #Reservations #TelanganaGovernment #BCCommission #BackwardClasses

బీసీ రిజర్వేషన్లపై కమిషన్

బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..!!

కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై ముందు జరిపిన అధ్యయనాలు అటకెక్కినట్లు. బీసీ రిజర్వేషన్లపై మరొక కొత్త అధ్యయనం ప్రారంభం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మళ్లీ మొదటికొచ్చింది. ...