Alt Name: Nirmal Medical Student Gold Medal Award
నిర్మల్ వైద్య విద్యార్థికి అరుదైన గౌరవం
—
నిర్మల్ జిల్లాకు చెందిన శ్రీరాముల శ్రీజకు అరుదైన గౌరవం లభించింది. హైదరాబాద్ గాంధీ వైద్య కళాశాలలో 70వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. శ్రీరాముల శ్రీజ, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, ప్రొఫెసర్ డా. ...