30-10-2025 గురువారం* *🌷రాశి ఫలితాలు🌷*
30-10-2025 గురువారం* రాశి ఫలితాలు
—
*30-10-2025 గురువారం* *🌷రాశి ఫలితాలు🌷* ————————————— మేషం వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ...