#రెడ్డి_యూత్ #సన్మానం #ఏవోరాజశేఖర్ #కౌట్లబి #రైతులసేవలు
బదిలీపై వెళ్లిన ఏఓ అధికారికి రెడ్డి యూత్ ఆధ్వర్యంలో సన్మానం
—
రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఏవో రాజశేఖర్ రెడ్డి కి సన్మానం కౌట్ల బి గ్రామంలో ఘనంగా సన్మాన కార్యక్రమం ఏవో సేవలను యూత్ సభ్యులు కొనియాడారు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల ...