#మకరజ్యోతి #భైంసా #అన్నపూర్ణఅయ్యప్ప #స్వామివారి_అభిషేకం #భక్తులరద్దీ
కన్నులపండువగా భైంసా లో మకర జ్యోతి వేడుకలు
—
నిర్మల్ జిల్లా భైంసాలో మకర జ్యోతి దర్శన వేడుకలు. స్వామివారి అభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్. భక్తుల రద్దీతో అయ్యప్ప క్షేత్రం ప్రకృతి అనుగుణంగా సందడిగా మారింది. భైంసా పట్టణంలోని ...