: #బైంసా #చింతామణి_గణేష్ #హారతి #హిందు_ఉత్సవ_సమితి #నవరాత్రి #పూజ
బైంసా లో చింతామణి గణేష్ ఆలయంలో తొలి హారతి
—
బైంసా లో చింతామణి గణేష్ ఆలయంలో తొలి హారతి హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడింది పండితులు, సమితి సభ్యులు, వైద్యులు, ప్రముఖులు పాల్గొన్నారు గణనాథుడు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని సూచన ...