#పిఆర్టియు #ఉపాధ్యక్షులు #దొంతులసురేష్ #ఉపాధ్యాయసంఘం #సంఘసేవలు

Alt Name: దొంతుల సురేష్ పిఆర్టియు

పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దొంతుల సురేష్ నియామకం

దొంతుల సురేష్ పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం. 2024-26 విద్యా సంవత్సరాల్లో పదవిలో కొనసాగుతారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో సురేష్ విశేషమైన పాత్ర. కుబీర్ : సెప్టెంబర్18) పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ...