#చందాయపల్లి #డంపింగ్_యార్డ్ #రైట్స్ #వ్యవసాయం #దేవాలయాలు #శ్రీరామసేన #నాగర్_కర్నూల్
చందాయపల్లి డంపింగ్ యార్డ్ తొలగింపు: శ్రీరామ సేన వెల్ఫేర్ సొసైటీ విజ్ఞప్తి
—
చందాయపల్లి గ్రామ శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో స్థానికులు, రైతులకు సమస్యలు భక్తులు, పంట పొలాలపై తీవ్ర ప్రభావం శ్రీరామ సేన వెల్ఫేర్ సొసైటీ వినతి: డంపింగ్ యార్డ్ తొలగించి, వ్యవసాయానికి మద్దతు ...