: #గణేష్_నిమ్మజనం #బైంసా #పెండెపు_కాశినాథ్ #నృత్యప్రదర్శన #హిందూ_ఉత్సవం

గణేష్ నిమ్మజనం శోభాయాత్రలో పెండెపు కాశినాథ్ యొక్క నృత్య ప్రదర్శన

బైంసా లో గణేష్ నిమ్మజనం శోభాయాత్రలో స్టెప్పులు వేసి భక్తులకు అదరగొట్టిన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండపు కాశినాథ్

బైంసా పట్టణంలో గణేష్ నిమ్మజనములో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెపు కాశినాథ్ స్టెప్పులు వేసి నృత్య ప్రదర్శన చేశారు. కాశినాథ్ యొక్క నృత్యం భక్తులను అలరించింది మరియు వారి అభిమానాన్ని పొందింది. ...