#గణనాథు #నిమజ్జనం #వినాయకసెలవులు #గోదావరి #బాసర #ట్రాఫిక్ #గణనాథునిమజ్జనం
: గోదావరి వద్ద నిమజ్జనానికి బారులు తీరిన గణనాథులు
—
వినాయక సెలవికా సందర్భంగా గణనాథుని నిమజ్జనం బాసర గోదావరి నదిలో శాంతంగా ముగిసింది. 11 రోజుల పూజల అనంతరం గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. నదిలో నిమజ్జనానికి భారీ సంఖ్యలో గణనాథులను తీసుకురావడంతో ...