#నారావారిపల్లె #నారా చంద్రబాబు #సంక్రాంతి వేడుకలు #ఎన్టీఆర్ విగ్రహం #గ్రామకులదేవతల పూజ

సంక్రాంతి వేడుకల సందర్భంగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

: నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు, విగ్రహ ఆవిష్కరణలు

నారావారిపల్లెలో రెండురోజుల పర్యటనలో సీఎం చంద్రబాబు గ్రామ కులదేవత గంగమ్మ, నాగాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించిన నారా కుటుంబం ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలను ఆవిష్కరించిన చంద్రబాబు ...

Exit mobile version