మంచిర్యాల జిల్లా : కరీంనగర్ స్టేడియంలో శనివారం రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించగా మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సీనియర్స్ వాలీ బాల్, త్రో బాల్, ఖోఖోలో మంచిర్యాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అంతే కాక చెస్ క్యారమ్స్ కూడ జూనియర్స్ ప్రథమ స్థానంలో నిలిచారు. 100 మీటర్ల పరుగులో మంచిర్యాల బాలిక ప్రథమ స్థానంలో నిలిచింది.
క్రీడాపోటీల్లో మంచిర్యాల విద్యార్థుల సత్తా
Published On: February 9, 2025 9:53 am
