షామీర్ పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

నల్సార్ విద్యార్థుల ఆందోళన
  1. లా విద్యార్థులకు ఇచ్చే హక్కులను మిగిలిన విద్యార్థులకు ఇవ్వడం లేదన్న ఆవేదన.
  2. ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఐపీఎం విద్యార్థుల ఆందోళన.
  3. లక్షల్లో ఫీజులు చెల్లించినా సెకండ్ క్లాస్ సిటిజన్ గా పరిగణిస్తున్నారని ఆరోపణ.
  4. వర్సిటీ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్.

నల్సార్ విద్యార్థుల ఆందోళన


షామీర్ పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో ఎంబీఏ, ఎల్ఎల్ఎం, ఐపీఎం విద్యార్థులు ఆందోళనకు దిగారు. లా విద్యార్థులకు కల్పించిన హక్కులను తమకు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ సెకండ్ క్లాస్ సిటిజన్ లా పరిగణిస్తున్నారని వాపోయారు. వర్సిటీ అధికారులు వెంటనే స్పందించి తగిన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

షామీర్ పేట్ నల్సార్ లా యూనివర్సిటీలో ఎంబీఏ, ఎల్ఎల్ఎం మరియు ఐపీఎం విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులు తమకు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నప్పటికీ సెకండ్ క్లాస్ సిటిజన్ లా తమను పరిగణిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి తాము డిమాండ్ చేస్తున్న సమాన హక్కులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయ విద్యాలయంలో తమకే న్యాయం జరగకపోతే అది దారుణమని పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment