హైదరాబాద్, 19 July
షాద్నగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాంను స్థానిక సీనియర్ జర్నలిస్టులు ఎల్. మోహన్ రెడ్డి, ఎం.డి. ఖాజా పాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
షాద్నగర్లో తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాంను స్థానిక సీనియర్ జర్నలిస్టులు ఎల్. మోహన్ రెడ్డి, ఎం.డి. ఖాజా పాషా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీ కోదండరాం జర్నలిస్టులతో ఆప్యాయంగా మాట్లాడి వారి అభినందనలను స్వీకరించారు.












