నూకల చారిటబుల్ ట్రస్ట్, ఎన్వీఆర్, బీ ఎల్ఆర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిక్షణల్లో రాణించిన క్రీడాకారులను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సన్మానించారు. శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పలు పతకాలు సాధించడంతో పాటు జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి విజేతలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభినందనలు
Share:

సారాంశం