పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్మల్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీల పూడిక పనులను ముమ్మరం చేశారు.
గౌతమ్ మోడల్ స్కూల్ లో మొక్కలు నాటిన వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్…
Share:

సారాంశం