సారాంశం
నిర్మల్ నియోజకవర్గంలోని వాడ్యాల్ లక్ష్మణ్ చందా రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ముఖ్య విషయాలు
- 1వాడ్యాల్-లక్ష్మణ్ చందా రహదారి అభివృద్ధికి రూ.10 కోట్లు: మంత్రికి వినతి
నిర్మల్ నియోజకవర్గంలోని వాడ్యాల్ లక్ష్మణ్ చందా రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
- 2నిర్మల్ నియోజకవర్గంలోని వాడ్యాల్ లక్ష్మణ్ చందా రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
- 3ప్రతిపాదనలు
లక్ష్మణచందా పరిధిలో కనకాపూర్చింతల్చందా రహదారి విస్తరణ, బలోపేతానికి రూ.4.80 కోట్లు, వాడ్యాల్ పరిధిలో అదే రహదారి పనులకు రూ.4 కోట్లు, వాడ్యాల్ గ్రామ పరిధిలో బైపాస్ రోడ్డుకు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సమర్పించారు.
- 4రహదారి ప్రాముఖ్యత
కనకాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి కామల్కోట సమీపంలోని గోదావరి వంతెన మీదుగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లే ఈ రహదారిలో వాడ్యాల్, లక్ష్మణచందా గ్రామాల పరిధిలో రహదారి విస్తరణ, బలోపేతం, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని శ్రీహరి రావు వివరించారు.
నిర్మల్ నియోజకవర్గంలోని వాడ్యాల్ లక్ష్మణ్ చందా రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
నిర్మల్ నియోజకవర్గంలోని వాడ్యాల్ లక్ష్మణ్ చందా రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
కనకాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి కామల్కోట సమీపంలోని గోదావరి వంతెన మీదుగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లే ఈ రహదారిలో వాడ్యాల్, లక్ష్మణచందా గ్రామాల పరిధిలో రహదారి విస్తరణ, బలోపేతం, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని శ్రీహరి రావు వివరించారు.
లక్ష్మణచందా పరిధిలో కనకాపూర్చింతల్చందా రహదారి విస్తరణ, బలోపేతానికి రూ.4.80 కోట్లు, వాడ్యాల్ పరిధిలో అదే రహదారి పనులకు రూ.4 కోట్లు, వాడ్యాల్ గ్రామ పరిధిలో బైపాస్ రోడ్డుకు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సమర్పించారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పనులకు త్వరితగతిన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని మంత్రి వెంకట్‌రెడ్డిని శ్రీహరి రావు కోరారు.