సారాంశం
మామడ మండలం జైరాం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
ముఖ్య విషయాలు
- 1రోడ్డు నిర్మాణం పూర్తయితే తాండా ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
- 2జైరాం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణం: మంత్రి సీతక్కకు కాంగ్రెస్ నాయకుల వినతి
మామడ మండలం జైరాం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
- 3మామడ మండలం జైరాం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
- 4రహదారి సమస్యపై దృష్టికి తీసుకెళ్లిన శ్రీహరి రావు
జైరాం తాండా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన శ్రీహరి రావు, తాండాకు బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
మామడ మండలం జైరాం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
మామడ మండలం జైరాం తాండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.
రహదారి సమస్యపై దృష్టికి తీసుకెళ్లిన శ్రీహరి రావు
జైరాం తాండా ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన శ్రీహరి రావు, తాండాకు బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే తాండా ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లు శ్రీహరి రావు తెలిపారు.