మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 20
ఇంగ్లండ్‌తో జరిగిన 3వ వన్డేలో టీమ్ ఇండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (138) అద్భుత శతకం చేసినా, జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఇంగ్లoడ్తో జరిగిన 3వ వన్డేలో టీమ్ ఇండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (138) అద్భుత శతకం చేసినా, జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ (77) ఔటైన తర్వాత, విరాట్ కోహ్లి (74)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
అయితే, రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత జట్టు పతనం మొదలైంది. రిషబ్ పంత్ (14), శ్రేయస్ అయ్యర్ (0), కేఎల్ రాహుల్ (12), అక్షర్ పటేల్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో కరన్ 4 వికెట్లు పడగొట్టగా, ఆర్చర్, రషీద్, బెథెల్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఇంగ్లండ్ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.












