భూమి ఒక్క సెకను ఆగితే ప్రళయమే: శాస్త్రవేత్తల హెచ్చరిక

భూమి ఒక్క సెకను ఆగితే ప్రళయమే: శాస్త్రవేత్తల హెచ్చరిక

భూమి ఒక్క సెకను ఆగితే ప్రళయమే: శాస్త్రవేత్తల హెచ్చరిక

మన విశ్వంలో జీవజాలానికి అనువైన ఏకైక గ్రహం భూమి. భూమి 23.5 డిగ్రీలు వంగి తన అక్షం చుట్టూ తిరుగుతూ, గంటకు దాదాపు 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఒకవేళ భూమి ఒక్క సెకను పాటు ఆగితే, దానిపై ఉన్న ప్రతిదీ తూర్పు వైపు విసిరేయబడుతుంది. వాతావరణం, మహాసముద్రాలు విధ్వంసం సృష్టిస్తాయి. భారీ భూకంపాలు, సునామీలు సంభవిస్తాయి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీత్ డిగ్రాస్సే టైసన్ ప్రకారం, ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరినీ చంపేస్తుందని హెచ్చరించారు

Join WhatsApp

Join Now

Leave a Comment