సారంగాపూర్ మండలంలో ఐదు గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవం.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 06
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండలంలో స్థానిక సర్పంచ్ రెండో విడత ఎన్నికల్లో 32 గ్రామ పంచాయతీ లకు గాను 1.స్వర్ణ లో కొత్తింటి మల్లేష్,2.పెండల్ దారిలో సిదం సిడం సెకు బాయి – గంగారాం, 3.సాయి నాగర్ లో సబ్లే సరితా – గోపాల్,4. రామ్ సింగ్ తండా లో రాథోడ్ రజిత – గవాస్కర్, ,5.మహావీర్ తండా లో ఆడే పంచిబాయి – , దీలిఫ్,ఐదు గ్రామ పంచాయతీ ల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.మిగతా 27 గ్రామాల్లో బరిలో నిలిచిన సర్పంచ్ వార్డు సభ్యులకు
గుర్తులు కేటాయించమన్నారు.
ఈ ఎన్నిక 14. డిసెంబర్ ఆదివారం రోజు జరగనున్నట్లు వెల్లడించారు.