మన గ్రామ ప్రగతి కోసం పనిచేస్తా. సర్పంచ్‌ అభ్యర్తి మొతేవార్ లక్ష్మన్ .

మన గ్రామ ప్రగతి కోసం పనిచేస్తా.
సర్పంచ్‌ అభ్యర్తి మొతేవార్ లక్ష్మన్ .

మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మన గ్రామ ప్రగతి కోసం పనిచేస్తా నని
మండలం లోని ఆడెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మొతేవార్ లక్ష్మన్ అన్నారు.”పాలకూడిగా
కాదు..మన ఊరి సేవకునిగా పనిచేస్తా” ఒక్కసారి ఫుడ్ బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. ఎప్పటికి మీ..మనిషిగానే ఉంటా”గ్రామ సబండ ప్రజల కోసం
కుల మత వర్గ బేధం లేకుండా గ్రామంలో ఐక్యతతో పాటు అభివృద్ధి చేశి చూపిస్తా. అధికారం చెలయించడానికి కాదు..అప్యాయంగా అధికివదని మీ..ముందుకు వస్తున్న మీ..మొతేవార్ లక్ష్మన్.ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించి.. ఆశీర్వదించండి .గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం, సేవాప్రవృత్తి ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment