సారంగాపూర్ జడ్పిటిసి బరిలో బిఆర్ఎస్ అభ్యర్థిగా రాథోడ్ నారాయణ సునీత దంపతులు

సారంగాపూర్ జడ్పిటిసి బరిలో బిఆర్ఎస్ అభ్యర్థిగా రాథోడ్ నారాయణ సునీత దంపతులు

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి సారంగాపూర్

నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం: ఈసారి జిల్లాలో జరగనున్న జడ్పిటిసి (జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాంస్టిట్యూయెన్సీ) ఎన్నికల్లో సారంగాపూర్ నియోజకవర్గ స్థానాన్ని ఎస్టీ (పెట్టెడ్ తెగలు) కోటాకు కేటాయించిన నేపథ్యంలో, బిఆర్ఎస్ పార్టీ నుంచి రామ్ సింగ్ తాండాకు చెందిన రాథోడ్ నారాయణ సునీత దంపతులు బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.
స్థానిక సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సామాజికంగా సేవ చేసుకోవడానికి వ్యక్తిగతంగా బరిలో దిగాలని పార్టీ కోసం పార్టీలు మారకుండా ప్రజల కోసం నిరంతరంగా పనిచేయాలni ఉద్దేశంతో బరిలో దిగునున్నారని తెలిపారు.బలమైన సామాజిక మద్దతుతో పాటు, పార్టీ వ్యవస్థలో చురుకైన పాత్ర పోషిస్తున్న రాథోడ్ నారాయణ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉంది. అయితే, అభ్యర్థిత్వంపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సిన నేపథ్యంలో, నియోజకవర్గంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment