సారాంశం
తెలంగాణ రాష్ట్రంలో సర్వే కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి సెలవులు, విశ్రాంతి అనే ఆలోచన లేకుండా ప్రజల మధ్యకు వెళ్లి, ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి వివరాలను సేకరించి, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించిన బూత్ లెవెల్ అధికారుల (బిఎల్ఓ) సేవలు నిజంగా అభినందనీయమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మంగళవారం అన్నారు.
ముఖ్య విషయాలు
- 1నిర్మల్, 2026-06-05 తెలంగాణ రాష్ట్రంలో సర్వే కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి సెలవులు, విశ్రాంతి అనే ఆలోచన లేకుండా ప్రజల మధ్యకు వెళ్లి, ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి వివరాలను సేకరించి, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించిన బూత్ లెవెల్ అధికారుల (బిఎల్ఓ) సేవలు నిజంగా అభినందనీయమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మంగళవారం అన్నారు.
- 2ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం ఎండ, వర్షం, సమయం అనే తేడా లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి మీరు చేసిన కృషి ఎంతో విలువైనదని ఆయన కొనియాడారు.
- 3బిఎల్ఓల శ్రమ వెనుక ఉన్న అంకితభావానికి, సేవా స్ఫూర్తికి గోవింద్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
- 4తెలంగాణ రాష్ట్రంలో సర్వే కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి సెలవులు, విశ్రాంతి అనే ఆలోచన లేకుండా ప్రజల మధ్యకు వెళ్లి, ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి వివరాలను సేకరించి, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించిన బూత్ లెవెల్ అధికారుల (బిఎల్ఓ) సేవలు నిజంగా అభినందనీయమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మంగళవారం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సర్వే కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి సెలవులు, విశ్రాంతి అనే ఆలోచన లేకుండా ప్రజల మధ్యకు వెళ్లి, ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి వివరాలను సేకరించి, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించిన బూత్ లెవెల్ అధికారుల (బిఎల్ఓ) సేవలు నిజంగా అభినందనీయమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మంగళవారం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సర్వే కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి సెలవులు, విశ్రాంతి అనే ఆలోచన లేకుండా ప్రజల మధ్యకు వెళ్లి, ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి వివరాలను సేకరించి, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించిన బూత్ లెవెల్ అధికారుల (బిఎల్ఓ) సేవలు నిజంగా అభినందనీయమని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ మంగళవారం అన్నారు.
ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం
ఎండ, వర్షం, సమయం అనే తేడా లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి మీరు చేసిన కృషి ఎంతో విలువైనదని ఆయన కొనియాడారు. బిఎల్ఓల శ్రమ వెనుక ఉన్న అంకితభావానికి, సేవా స్ఫూర్తికి గోవింద్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.