భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఉండేందుకు ప్రతి వర్షపు నీటి చుక్కను సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంచాలని ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలం ఎల్లాపల్లి గ్రామసభలో జలసిరి (VBG-RAM-G) కార్యక్రమంపై అవగాహన కల్పించారు.
భూగర్భ జలాల పెంపునకు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి: ఎంపీఓ శ్రీనివాస…
Share:

సారాంశం